Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఎన్నికలు : స్టాలిన్ అల్లుడు ఇంట్లో ఐటీ సోదాలు

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:27 IST)
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఈ నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం స్టాలిన్ కుమార్తె భర్త (అల్లుడు) నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది పోలీసుల భద్రతతో ఈ సోదాలు చేశారు. 
 
స్టాలిన్ కూతురు సెంత‌మారై త‌న భ‌ర్త శ‌బ‌రీశన్‌తో పాటు ఈసీఆర్ రోడ్డులో ఉన్న నీలాంకరైలో నివ‌సిస్తున్నారు. వీరికి చెందిన నాలుగు ప్ర‌దేశాల్లో శుక్రవారం ఉద‌యం నుంచి త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ డీఎంకే నేత ఇండ్ల‌ల్లో ఐటీ సోదాలు జ‌ర‌గ‌డం ఇది రెండవ‌సారి. గ‌త నెల‌లో డీఎంకే నేత ఈ వేలూ ఇంట్లో కూడా ఐటీశాఖ సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. వేలూ ఇంటి నుంచి భారీ స్థాయిలో న‌గ‌దును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments