Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (12:29 IST)
ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య భీకర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం.. గాజా నగరాన్ని ధ్వంసం చేసింది. వేలాది మంది ఉగ్రవాదులను ముట్టుబెట్టింది. గాజా స్ట్రిప్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో భారతీయులు చిక్కుకునిపోయారు.
 
వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా భారత్ ఆపరేషన్ విజయ్‌‍ను చేపట్టనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ఇందుకోసం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ గురువారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, గతంలో రష్యా - ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్థులు, పౌరులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments