Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలో అవే చూసేస్తున్నారు.. వెతికి మరీ?

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (13:10 IST)
హార్డ్ డిస్కుల నిండా అవే.. స్మార్ట్‌ఫోన్‌లోనూ వాటినే చూస్తున్నారు. అవును. కంప్యూటర్లలో, స్మార్ట్ ఫోన్లలో ఆన్‌లైన్ పోర్న్ తెగ చూసేస్తున్నారు భారతీయులు. అశ్లీల వీడియోలు. దేశంలో నీలి చిత్రాల నిషేధానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. భారతీయులు మార్గాంతరాలు వెతికి మరీ పోర్న్‌ వీడియోలు తెగ చూసేస్తున్నారు.
 
ఇదో వ్యసనంగా మారిపోయిందని.. పోర్న్ హబ్ గణాంకాలతో తేలింది. పోర్న్‌ హబ్‌ సైట్‌ వీక్షకుల్లో 95 శాతం మంది ఆ సైట్‌ను తమ మొబైల్‌ఫోన్లలోనే చూస్తున్నారట. ఇంతకుముందు డెస్క్‌టాప్‌, లాప్‌టా్‌పల నుంచి ఆ సైట్‌కు వీక్షణలు ఎక్కువగా ఉండేవి. మొబైల్‌ డేటా ప్లాన్లు అత్యంత కారుచౌకగా అందరికీ అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం.
 
ఈ క్రమంలో ప్రపంచంలోనే మూడోస్థానంలో భారతీయుల వీక్షణ నిలిచింది. పోర్న్ హబ్ ఆరో వార్షిక నివేదికలో ఇది వెల్లడి అయ్యింది.  పోర్న్‌హబ్‌ గత ఐదేళ్లుగా ఇలా వార్షిక నివేదిక రూపొందిస్తూ వస్తోంది. ఇది ఆరోది. ఆ నివేదిక ప్రకారం.. 2017లో ఆ సైట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శృంగారప్రియుల నుంచి 500 కోట్ల క్లిక్కులు రాగా 2018 అది ఏకంగా 3,350 కోట్ల క్లిక్కులకు పెరిగింది. ఏడాది సగటు తీస్తే దాదాపుగా రోజుకు 10 కోట్ల వ్యూస్‌గా నమోదైనాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం