మూగ జీవులు ఎలా శిక్షణ అలా తర్పీదు అవుతాయి. అలా ఓ గజరాజు మౌత్ ఆర్గన్ వాయించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోయంబత్తూరులో ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది.
మూగ జీవులు ఎలా శిక్షణ అలా తర్పీదు అవుతాయి. అలా ఓ గజరాజు మౌత్ ఆర్గన్ వాయించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోయంబత్తూరులో ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ ఏనుగు పేరెంటో తెలుసా.. ఆండాల్. ఏనుగుల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన 48 రోజుల భారీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరం జనవరి 4న ప్రారంభమైంది. ఈ నెల 20తో ముగుస్తుంది. గత ఏడాది నిర్వహించిన శిబిరంలో లక్ష్మీ పేరున్న 11 ఏనుగు కూడా మౌత్ ఆర్గాన్ పరికరాన్ని వాయించింది. ఈ ఏడాది ఆండాళ్ అనే ఏనుగు మౌత్ ఆర్గాన్ వాయించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గజరాజు మౌత్ ఆర్గాన్ వాయిస్తున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి..