Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్‌ బెంగాల్‌లో వింత : యువకుడి కడుపులో మహిళ అవయవాలు

వైద్య చరిత్రలో అరుదైన శస్త్రచికిత్స పశ్చిమ బెంగాల్లో జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు(16) హెర్నియా ఆపరేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ యువకుడి కడుపులో మహిళావయాలు

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (09:03 IST)
వైద్య చరిత్రలో అరుదైన శస్త్రచికిత్స పశ్చిమ బెంగాల్లో జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు(16) హెర్నియా ఆపరేషన్ కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ యువకుడి కడుపులో మహిళావయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 3 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి అవయావాలను తొలగించారు. ఆ వివరాలను పరిశీలిస్తే... పశ్చిమ బెంగాల్‌కు చెందిన పదహారేళ్ల యువకుడికి మహిళావయవాలు ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. 
 
ఈ యువకుడి శరీరంలో గర్భాశయం, అండాశయం, మూసుకుపోయిన యోని వంటి స్త్రీ అవయవాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. బెంగళూరులోని ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో ఆ యువకుడికి పలు శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. రెండు దశలలో నిర్వహించిన శస్త్రచికిత్సల ద్వారా ఆ యువకుడి శరీరంలోని మహిళావయవాలను తొలగించామని వైద్యులు అన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం