Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త, పిల్లల్ని వదిలి ప్రియుడితో పారిపోవాలనుకుంది.. కానీ గ్యాంగ్ రేప్.. వీడియో తీసి?

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (12:55 IST)
పెళ్లికి తర్వాత ప్రియుడితో పారిపోయేందుకు ప్రయత్నించిందనే కోపంతో.. ఓ వివాహితపై భర్త తరపు బంధువులు అమానుషంగా ప్రవర్తించారు. ఓ వివాహితపై భర్త తరపు బంధువులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆగకుండా సెల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్, అహ్మదాబాద్ సమీపంలోని గ్రామానికి చెందిన ఓ వివాహిత వివాహానికి అనంతం అదే గ్రామంలో వుంటున్న యువకుడిని ప్రేమించింది. అంతేగాకుండా భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోయేందుకు ప్రయత్నించింది. కానీ ఈ విషయం వివాహిత భర్త తరపు బంధువులకు తెలియరావడంతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. మహిళ జుట్టును కత్తిరించారు. 
 
ఆ తర్వాత ఏడుగురు బంధువులు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోనులో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం