భార్య: నాకు బిచ్చగాడంటే అసహ్యం... భర్త: ఎందుకు..? భార్య: వెధవ.. నిన్న వాడికి భోజనం పెడితే.. ఈ రోజు వంట ఎలా చేయాలనే పుస్తకాన్ని.. బహుమతిగా ఇచ్చాడు..