Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను అనుమానించాడు.. 24 సార్లు కత్తితో పొడిచి చంపాడు

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యనే అనుమానించిన ఓ భర్త.. ఆమెను ఏకంగా 24 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆదివారం ఉదయం ఢిల్లోలోని వికాశ్ విహార్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:05 IST)
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యనే అనుమానించిన ఓ భర్త.. ఆమెను ఏకంగా 24 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆదివారం ఉదయం ఢిల్లోలోని వికాశ్ విహార్‌లో ఈ ఘోరం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ప్రేమ్ సింగ్ అనే ఇ-రిక్షా డ్రైవర్ తన భార్య సుమన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో ఆమెను చంపాలని ముందురోజే ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇందులోభాగంగా 8, 12 ఏళ్లున్న ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. వచ్చీ రావడంతోనే కూరగాయలు కోసే కత్తితో భార్యపై విచక్షణరహితంగా దాడిచేసి కడుపులో ఇష్టానుసారం పొడిచాడు. 
 
అలా ఏకంగా మొత్తం 24 సార్లు ఆమెను కసిదీరా పొడిచాడు. దీంతో ఆమె రక్తపుమడుగులో కుప్పకూలింది. అనంతరం తన చేతి నరాలను కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్కింట్లోంచి అరుపులు వినిపించడంతో వెళ్లామని, గడియపెట్టి ఉండడంతో బద్దలు గొట్టి వెళ్లి చూసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఇరుగుపొరుగువారు పోలీసులకు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments