Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య...

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. దీన్ని గ్రామస్తులు గుర్తించడంతో నిందితురాలు పరారైంది.

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (10:31 IST)
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. దీన్ని గ్రామస్తులు గుర్తించడంతో నిందితురాలు పరారైంది. 
 
గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేయగా సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించి నిందితురాలు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
 
కాగా, ఈ భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉండటంతో నిత్యం గొడవపడుతూ వచ్చేవారనీ తెలిపింది. ఈ దారుణ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments