Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో భార్యతో బెడ్ పైన ఇద్దరు అబ్బాయిలు ఆ స్థితిలో... భర్త ఏం చేశాడంటే...

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (18:18 IST)
భర్త ఇంట్లో లేని సమయంలో భార్య తన ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌కు కబురు పంపింది. ఇద్దరూ ఇంటికొచ్చారు. అనుకోకుండా భర్త ఇంటికొచ్చాడు. భార్య బండారం మొత్తం అతని కళ్లలో పడింది. ముందుగా ఆశ్చర్యానికి గురైన భర్త తన భార్యతో పాటు ఇద్దరు ప్రియుళ్లను చావ బాదాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లా కులారియా గ్రామంలో చోటుచేసుకుంది. 
 
అతడు ఇంటిలోకి ప్రవేశించేటప్పటికి ఇద్దరు అబ్బాయిలు తన భార్యతో అలాంటి స్థితిలో గొడవ పడుతున్నారు. వారిని అలాంటి స్థితిలో చూసిన భర్త కోపంతో ఊగిపోయాడు. బంధువులను, గ్రామస్థులను పిలిచి వారిని చితక బాదారు. అబ్బాయిలిద్దరినీ తాళ్లతో చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేసారు. 
 
అయితే వీరిని కొట్టినప్పుడు చిత్రించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఇద్దరు అబ్బాయిలను మాత్రం అమ్మాయి పిలిచిందని, అందువల్లే తాము ఆమె ఇంటికి వెళ్లామని వారు చెబుతున్నారు. ఏదేమైనా దేశంలో అక్రమ సంబంధాలు నానాటికీ పెరిగిపోతున్నాయని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments