Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశాల నుంచి వందలాది మంది ఆచూకీ లేదు.. ఆందోళనలో భారత్

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (12:24 IST)
ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వందలాది మంది ప్రజలు ఆచూకీ తెలియడం లేదు. వీరిని ట్రేస్ చేసే పనిలో ఆయా రాష్ట్రాల అధికారులు నిమగ్నమైవున్నారు. ప్రపంచ దేశాలను కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ భయపెడుతోంది. ఈ వైరస్ సౌతాఫ్రికాలో పురుడు పోసుకుంది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఆచూకీ కోసం ఇప్పటివరకు తెలియరావడం లేదు. 
 
ఇటీవల దేశ వాణిజ్య రాజధాని ముంబైకు వెయ్యి మందికిపైగా వచ్చారు. వీరిలో కేవలం 466 మంది ఆచూకీ మాత్రమే గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు. ముఖ్యంగా, బీహార్‌కు వచ్చిన 281 మంది ఆఫ్రికా దేశస్థుల జాడ కనిపించక పోవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు, దేశంలోని వివిధ విమానాశ్రయాలకు వచ్చిన వస్తున్న ఆఫ్రికా పౌరులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మొహరించింది. ఈ రాష్ట్రంలోని నాలుగు విమానాశఅరయాల్లో సిబ్బంది ఉంచినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments