Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క మాంసానికి భారీ డిమాండ్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:22 IST)
స్టార్ హోటళ్లలో మటన్‌కు బదులు కుక్క మాంసాన్ని వడ్డిస్తున్నారనే వార్తలు గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా ఈ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. త్రిపుర-మిజోరాం సరిహద్దులో జరిగిన ఘటనే ఇందుకు కారణం.

త్రిపుర - మిజోరాం సరిహద్దు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. త్రిపుర నుంచి మిజోరాంకు వీధి కుక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు.

మిజోరాంలో కుక్క మాంసానికి భారీ డిమాండ్ ఉండటంతో త్రిపుర నుంచి అక్కడికి శునకాలను తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఒక్కో శునకాన్ని రూ. 2000-2500 వరకు పెట్టి కొనుకుంటారని వారు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments