Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాన్ తీసి చూస్తే.. కడుపులో ఇలాంటివి కూడా వుంటాయా?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (15:38 IST)
ఓసూరు ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ప్రసవం చేసేటప్పుడు వైద్యులు ప్రవర్తించిన పనితీరు వైద్యవృత్తికే కళంకం తెచ్చేలా వుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ఓసూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవానికి కంటూ వెళ్లిన మహిళకు చుక్కలు కనిపించాయి. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మహిళ కడుపులో ఈ కర్చీఫ్ లాంటి వస్త్రాన్ని వుంచి కుట్టేశారు. 
 
ఓసూరుకు చెందిన కవిత అనే మహిళకు ఈ ఘటన ఎదురైంది. ప్రసవానికి మూడు నెలల తర్వాత అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లిండి. అక్కడ ఆ మహిళను పరీక్షించిన వైద్యులు స్కాన్‌ చేయించారు. 
 
ఈ స్కాన్‌లో ఆమె కడుపులో వస్త్రంతో తయారు చేసిన ఫేస్ గ్లౌజ్ వుండటాన్ని గమనించారు. ఇది తెలుసుకున్న కవిత బంధువులు ఆస్పత్రిని చుట్టుముట్టారు. చివరికి పోలీసులు రంగంలో దిగి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కవిత బంధువులు ఆందోళనను వీడారు. కవితను మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments