Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరాయిన్ నింపిన బట్టల మధ్య 107 క్యాప్సుల్స్

Webdunia
బుధవారం, 12 జనవరి 2022 (10:22 IST)
Heroin
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల రవాణాపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. ఉగాండాకు చెందిన మహిళ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు ఆమె వెంట తీసుకువచ్చిన లగేజి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
 
దీంతో 107 క్యాప్సుల్స్‌లో హెరాయిన్‌ నింపి బట్టల మధ్యలో పెట్టి తరలిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎన్‌డీసీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సీజ్‌ చేసిన హెరాయిన్ బరువు 1060 గ్రాములు ఉన్నట్లు దాని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments