Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో ఫోన్‌లో మాట్లాడుతూ పరలోకానికి!.. ఎలా?

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (08:28 IST)
భర్త ఎక్కడో దేశం కాని దేశం థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. భార్య ఇద్దరు పిల్లలతో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఉంటోంది. భర్త ఫోన్ చేయడంతో మాట్లాడుతూ మంచంపైన కూర్చుంది. ఇంతలో అప్పటికే మంచం పైన ఉన్న రెండు పాములు ఆమెను కాటేశాయి.

రివాయ్ గ్రామానికి చెందిన జయసింగ్ థాయ్‌లాండ్‌లో ఉంటున్నాడు. అతడి భార్య గీత పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. బుధవారం రాత్రి భర్త ఫోన్ చేయడంతో గీత మంచం మీద కూర్చుని మాట్లాడుతోంది. ఫోన్ మాట్లాడుతున్న క్రమంలోనే మంచంపై రెండు పాములు కనిపించాయి. వాటిని చూసి పాములు అని గట్టిగా అరిచే లోపే అవి కాటేశాయి.

దాంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే లోపు ఆమె నోటి నుంచి నురగలు వస్తున్నాయి. వెంటనే వారు గీతను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో గీత ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments