Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తొలి మరణం ఒమిక్రాన్: థర్డ్ వేవ్ రావడం ఖాయమా?

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (21:30 IST)
దేశంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం సంభవించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్‌తో కన్నుమూయడం విషాదం నింపింది. డిసెంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
 
అయితే కోవిడ్ తీవ్రత తగ్గినా అనంతరం ఆ వృద్ధుడికి మధుమేహం, రక్తపోటు, హైపోథాయిడిజం వంటి సమస్యలు తీవ్రం కావడంతో మరణించాడు. రాజస్థాన్‌లో ఇది తొలి ఒమిక్రాన్ మరణం కాగా.. దేశంలో ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఓ ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించాడు. 
 
తీవ్రత చూస్తుంటే దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments