Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు లైవ్ పెట్రోల్ బాంబులు.. అనిల్ విజ్

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (15:05 IST)
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్, ప్రియాంకగాంధీలను మీరట్ నగర సరిహద్దుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఆపివేసిన తర్వాత బీజేపీ సీనియర్ నాయకుడైన మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ''లైవ్ పెట్రోల్ బాంబులు'' వంటి వారని హర్యానా మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎక్కడికి వెళ్లితే అక్కడ మంటలు రేపుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరు కాలు మోపిన ప్రతీ చోటా మంటలు రేగి ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లుతోందని అన్నారు. 
 
ఇంకా అనిల్‌ విజ్‌ ట్వీట్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్‌ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments