Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహం - మనసు పవిత్రమవుతుందని ఆవు పేడ తిన్న డాక్టర్... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:51 IST)
హిందువులు గోవులను పవిత్రంగా పూజిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు గోమూత్రాన్ని సేవిస్తారు. అయితే, ఈ వైద్యుడు మాత్రం ఆవు పేడను ఆరగించాడు. దేహం, మనస్సు పవిత్రమవుతాయని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు పేరు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ కూడా పూర్తి చేశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయన ఒక గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించాడు. 
 
ఆ తర్వాత ఆవుపేడను తీసుకుని ఆరగించాడు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడను తినేవారని సెలవిచ్చాడు. ఈ వీడియోను వైరల్ హర్యానా అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments