ఆమెకు 67ఏళ్లు.. అతనికి 28ఏళ్లు.. సహజీవనం కోసం పోరు..!

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (12:27 IST)
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఈ అసాధారణ ప్రేమకథ చెప్తోంది. నాగరికత పెరుగుతున్న కొద్దీ ఏది చేసినా తప్పులేదనే భావన జనాల్లో వచ్చేస్తోంది. ప్రేమ ఎవరికైనా ఎలాగైనా పుడుతుందనే మాటలు వినబడుతున్నాయి.
 
తాజాగా మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో చిగురించిన ప్రేమ గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. వివరాల్లోకి వెళితే... కైలారస్ లొకాలిటీకి చెందిన భోలూ అనే యువకుడు, రాంకలీ అనే మహిళ ప్రేమించుకుంటున్నారు కానీ, వివాహం చేసుకోవాలనుకోవడం లేదు. 
 
ఈ క్రమంలోనే తమకు న్యాయం జరగాలని గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించారు. తమ లివ్- ఇన్ రిలేషన్‌షిప్ డాక్యుమెంట్ ను నోటరీ చేయాలని కోరుతున్నారు.
 
తమ రిలేషన్‌షిప్ గురించి భవిష్యత్‌లో ఎలాంటి గొడవలు రాకూడదని.. ముందస్తు జాగ్రత్తగా నోటరీ చేసుకునేందుకు వచ్చినట్లు ఆ జంట పేర్కొంది. ఇంతకీ ఈ జంట వయస్సు తెలిస్తే షాకవుతారు. ఎంతో తెలుసా.. ఆమెకు 67ఏళ్లు.. అతనికి 28ఏళ్లు. వీరిద్దరూ సహజీవనం కోసమే ప్రస్తుతం పోరాటం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments