Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు కావాలా? నా చిత్రంలో చూపిస్తా : గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. గత నెలలో భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన విషయం తెల్సిందే.

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (13:14 IST)
ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. గత నెలలో భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లోకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన విషయం తెల్సిందే. దీనిపై రహీమ్ సింగ్ సినిమా తీయనున్నట్టు ప్రకటించారు. సర్జికల్ దాడులకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్న వారికి ఈ సినిమా సమాధానంగా నిలుస్తుందన్నారు. 
 
‘ఎం.ఎస్.జి.- ద వారియర్ లయన్ హార్ట్’  విజయోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎం.ఎస్.జి.- ద లయన్ హార్ట్- హింద్ కా నాపాక్ కో జవాబ్’  పేరుతో సినిమా మొదలు పెట్టబోతున్నాను. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నాం. సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు ఆధారాలు చూపించాలని అడుగుతున్నవారికి ఇందులో సమాధానం దొరుకుతుంది. 25 రోజుల్లోనే ఈ సినిమా పూర్తిచేయాలని భావిస్తున్నామ'ని తెలిపారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments