Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి మార్కులేస్తానని ఉపాధ్యాయుడు అనేక సార్లు అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

బాలికలపై అసాంఘిక చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులేస్తానని నమ్మించి ఓ విద్యార్థినిపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుకున్న బాలిక ఉప

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:55 IST)
బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులేస్తానని నమ్మించిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుకున్న బాలిక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మెహన్సా జిల్లా పరిధిలోని విసానగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు రాజేష్ పటేల్ ఇంటి వద్ద విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవాడు. అతడు పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతున్న పదో తరగతి బాలిక అతడి వద్దకు ట్యూషన్‌కు వెళ్లేది. 

ఈ క్రమంలో ఆ బాలికపై మనసు పారేసుకున్న ఆ కామాంధుడు... పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని నమ్మబలికాడు. దీంతో ఆ విద్యార్థిని కామాంధుడైన ఉపాధ్యాయుడి చేతిలో నలిగిపోయింది. ఇలా కొన్ని నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments