Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం విజయం.. మోడీ రికార్డు బద్ధలు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (12:17 IST)
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తద్వారా గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ నెలకొల్పిన రికార్డు ఇపుడు బద్ధలైపోయింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం 182 సీట్లకు గాను బీజేపీ ఒక్కటే ఏకంగా 154 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తుంది. అలాగే, కాంగ్రెస్ 19, ఆప్ 6, ఇతరులు మూడుస్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఆ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేయనుంది. 
 
దీంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గాంధీ నగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు అపుడే సంబరాలు మొదలుపెట్టారు. పార్టీ కార్యాలయంలో డెకరేషన్ పనులు చేపట్టారు. స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా, గత 27 యేళ్లుగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇపుడు మరోమారు అధికారంలోకి రానుంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments