Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో నువ్వా నేనా? హిమాచల్‌లో కాషాయం

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో కొనసాగుతున్నాయి.

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (08:47 IST)
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో గుజరాత్‌లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో కొనసాగుతున్నాయి. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ విజయభేరీ మోగించనుంది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉంది.
 
కాగా, ఉదయం 9 గంటలకు ఓట్ల లెక్కింపు ట్రెండ్ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ 100 చోట్ల, కాంగ్రెస్ పార్టీ 63 చోట్ల, ఇతరులు 2 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments