Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన యువతి, జీన్స్ ప్యాంట్, టాప్ చింపి సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:40 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోరం జరిగింది. 30 యేళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు కామాంధులు. మద్యం మత్తులో అతి కిరాతకంగా చంపేశారు. మర్మాంగాలపై గాయాలు చేయడమే కాదు ఒంటిపై నూలు పోగు లేకుండా చేశారు. ఈ ఘటన పోలీసులనే భయబ్రాంతులకు గురిచేసింది.
 
తిరువణ్ణామలై సమీపంలో సోరగోలథూర్ ప్రాంతం. సోరగోలథూర్ ప్రాంతంలో దట్టమైన అడవి. ఆవులు, మేకలు మేపుకునే వారు అటువైపుగా వెళుతున్నారు. భరించలేని దుర్గంధం రావడంతో దగ్గరగా వెళ్ళారు. ఒక అందమైన యువతి. ఒంటిపై నూలుపోగు కూడా లేదు. 
 
ఆమె మర్మాంగాలను గాయపరిచారు. చుట్టుప్రక్కల రక్తం. దాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. దారుణమైన హత్యగా వారు భావించారు. 
 
యువతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసి వుండవచ్చని పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే ఇంతవరకు ఆ యువతి ఎవరన్నది మాత్రం పోలీసులు గుర్తించలేదు. పోస్టుమార్టం నిమిత్తం యువతి శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు నుంచి ఏడుగురి వరకూ అత్యాచారం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం