Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ మోసం చేశారు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా : మాజీ జవాను

సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (11:48 IST)
సమాన స్థాయికి సమాన పింఛను (ఓఆర్ఓపీ) పథకాన్ని అమలు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారంటూ ఆరోపిస్తూ ఓ మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మాజీ సైనికుడు రామ్ కిషన్ గరేవాల్. ఆయన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం కొనసాగిస్తూ, మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పారు. 
 
ఓఆర్ఓపీకి సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రధాని మోడీ ప్రభుత్వం విఫలమైనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. ఆయన ఏదో విష పదార్థాన్ని సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని భివానీకి చెందిన గరేవాల్ ఓ సూసైడ్ నోట్‌ను తన వద్ద ఉంచుకున్నారు. 6వ, 7వ వేతన కమిషన్ల ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం తిరస్కరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments