Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ దెబ్బకు జడుసుకుంటున్న భాజపా... సిద్ధార్థనాథ్ సింగ్ అలా ఎందుకన్నారు...?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని భార‌తీయ జ‌నతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పవన

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (12:02 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని భార‌తీయ జ‌నతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పవన్ త‌మ‌కు మ‌ద్ద‌తు మాత్ర‌మే తెలిపార‌ని, ఆయ‌న‌ స్థాపించిన జనసేన పార్టీతో తాము జ‌త‌క‌ట్ట‌లేద‌ని క్లారిఫై చేశారు. 
 
త‌మ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న ర్యాలీ నిర్వహించ‌నుంద‌ని, అందులో త‌మ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన సిమీ ఉగ్ర‌వాదుల ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల‌ను సిద్ధార్థ్నాథ్ సింగ్ తిప్పికొడుతూ ఆ పార్టీ ఉగ్ర‌వాదుల‌ను కాపాడుతోందని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments