Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ ఫోటోను రాఖీ సావంత్ ఎక్కడ వేసుకున్నదో చూడండి...

రాఖీ సావంత్ పేరు చెబితే తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఆమె చేసే పనులన్నీ వివాదాస్పదమే. అన్న నడిచొస్తే మాస్... అన్న నుంచుంటే మాస్... మ..మ.. మాస్ అని పాటలో అన్నట్లు రాఖీ సావంత్ ఏ పని చేసినా ఘాటుగానే ఉంటుంది. ఆమె ఐటెం సాంగులో చాలా హీటెక్కిస్తాయనుకుంటే ఆమె

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:51 IST)
రాఖీ సావంత్ పేరు చెబితే తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఆమె చేసే పనులన్నీ వివాదాస్పదమే. అన్న నడిచొస్తే మాస్... అన్న నుంచుంటే మాస్... మ..మ.. మాస్ అని పాటలో అన్నట్లు రాఖీ సావంత్ ఏ పని చేసినా ఘాటుగానే ఉంటుంది. ఆమె ఐటెం సాంగులో చాలా హీటెక్కిస్తాయనుకుంటే ఆమె చేసే పనులు కూడా ఘాటుగా ఉంటున్నాయి. 
 
ఇటీవలే ఆమె అమెరికా వెళ్లింది. ఆ దేశంలో కాలు పెట్టిన రాఖీ సావంత్ గుర్తింపు కోసమే లేదంటే ఫ్యాషన్ కోసమోగానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో ఉన్న దుస్తులు వేసుకుంది. అవి కూడా చాలా కురచగా, బిగుతుగా ఉండటంతో ఆమె ఎబ్బెట్టుగా కనిపించింది. ఆమె ఆనందం సంగతేమోగానీ, అలాంటి దుస్తులు వేసుకుని ప్రధానమంత్రిని అవమానపరిచిందంటూ ఓ న్యాయవాది జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments