Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా ఓ గల్లీ లీడర్... బ్రిటీష్ తొత్తు ఆర్ఎస్ఎస్: ఎస్.జైపాల్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనో గల్లీ లీడర్ మంటూ మండిపడ్డారు. అలాగే, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (16:44 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనో గల్లీ లీడర్ మంటూ మండిపడ్డారు. అలాగే, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటీష్ వారికి ఆరెస్సెస్ తొత్తుగా పనిచేసిందని దుయ్యబట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ దేశానికి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరూ రెండు కళ్లలాంటివారని, పటేల్‌ను పొగుడుతూ, నెహ్రూను విమర్శించడం అనైతిక చర్య అని వ్యాఖ్యానించారు. 
 
నెహ్రూ, పటేల్ ఇద్దరూ దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా... ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయభేదాలు తలెత్తలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ నిజాంపై చేపట్టిన సైనిక చర్య పటేల్ ఒక్కరి సొంత నిర్ణయం కాదని... నెహ్రూతో కలసి తీసుకున్న నిర్ణయమని జైపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments