Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పార్కుల వెంట తిరుగుతోందని కుమార్తె - ఆమె ప్రియుడిని హత్య చేసిన తండ్రి!

ఓ యువకుడిని ప్రేమించి పార్కుల వెంట తిరుగుతూ తన పరువు తీస్తుందని భావించిన ఓ తండ్రి తన కుమార్తెతో పాటు.. కుమార్తె ప్రేమించిన యువకుడిని తన కుమారుడి సాయంతో దారుణంగా హత్య చేశాడు.

Webdunia
ఆదివారం, 24 జులై 2016 (16:42 IST)
ఓ యువకుడిని ప్రేమించి పార్కుల వెంట తిరుగుతూ తన పరువు తీస్తుందని భావించిన ఓ తండ్రి తన కుమార్తెతో పాటు.. కుమార్తె ప్రేమించిన యువకుడిని తన కుమారుడి సాయంతో దారుణంగా హత్య చేశాడు. ఈ జంట హత్యలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌ జరిగింది. 
 
ఈ పరువు హత్య కేసు వివరాలను పరిశీలిస్తే...  చండీమల్ గ్రామానికి చెందిన 16 యేళ్ల ఇర్షాద్ అనే బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు నచ్చజెప్పినా ఇర్షాద్ వినలేదు. దీంతో ఇంటి పరువు పోతుందని భావించిన వారు, ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె తండ్రి ముఖేష్, అన్నయ్య దీపక్ లను అరెస్ట్ చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments