Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ ర్యాలీ-సింఘూ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లను దాటుకుని..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (09:49 IST)
Farmers Rally
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారంతా ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పెరేడ్ పేరిట భారీ ఎత్తున ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా వలయంలో వెళ్ళి పోయింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ అల్లర్లకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
 
ముందు నుంచి రైతుల ర్యాలీకి అనుమతి లభించకపోగా చివరికి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీ లోపల గణతంత్ర వేడుకలు పూర్తయ్యాక మాత్రమే ర్యాలీ ప్రారంభం అయ్యేలా అనుమతించారు. 
 
ఇక కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుండగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింఘూ సరిహద్దు వద్ద రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేసి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments