Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పరిచయం: మోడలింగ్ ఛాన్స్.. పాలలో మత్తుమందిచ్చి రేప్-వీడియో తీసి బ్లాక్‌మెయిల్

సోషల్ మీడియాతో జరిగే మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. సోషల్ మీడియా ప్రభావంతో మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ విద్యార్థినికి మోడలింగ్ అవకాశం కల్పిస్తానని మోసం చేసిన ఓ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:21 IST)
సోషల్ మీడియాతో జరిగే మేలెంత అనే విషయాన్ని పక్కనబెడితే.. సోషల్ మీడియా ప్రభావంతో మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ విద్యార్థినికి మోడలింగ్ అవకాశం కల్పిస్తానని మోసం చేసిన ఓ ఈవెంట్ మేనేజర్ బాగోతం బయటపడింది.
 
మోడలింగ్ రంగంలో అవకాశాలు కల్పిస్తానని చెప్పి.. ఓ రోజు ఆమెకు ఇచ్చిన పాలలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన పదిహేడు సంవత్సరాల ఓ బాలిక బెంగళూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతోంది. ఫ్యాషన్ ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న ప్రగదీశ్ కపూర్ (32) అనే వ్యక్తికి ‘ఫేస్ బుక్’ ద్వారా  ఆ అమ్మాయి పరిచయమైంది. ఈ పరిచయం ద్వారా మోడలింగ్ అవకాశం కల్పిస్తానని ప్రగదీశ్ మాయమాటలు చెప్పి.. బాలికను లొంగదీసుకున్నాడు. 
 
అత్యాచారం వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం