Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై తొక్కిసలాట.. మహిళను అసభ్యంగా తాకుతూ.. దోచుకున్నారు.

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (10:11 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి తొక్కిసలాటలో ప్రాణాలు దక్కించుకునేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఆ సమయంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. వీరు మనుషులేనా? అనిపించేలా ప్రవర్తించాడు. ఆర్తనాదాలు చేస్తుంటే మహిళల వద్ద దోచుకెళ్లారు.
 
వివరాల్లోకి వెళితే.. ముంబై తొక్కిసలాటలో ఓ మహిళ కింద పడి చావుబతుకుల మధ్య పోరాడుతుంటే ఆమెను రక్షించాల్సిన సాటి వ్యక్తులు మానవ మృగాల్లా ప్రవర్తించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ, ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి ఎవరి  దారిన వారు వెళ్లిపోయారు. ఆమె ఆర్తనాదాలు ఎవరినీ కదిలించలేకపోయాయి. ఈ ఘటన జరిగిన కాసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. 
 
కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో బంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments