Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ కత్రాలో స్వల్ప భూకంపం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (07:58 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ భూప్రకంపనలు గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో కనిపించాయని పేర్కొంది. 
 
కత్రాకు 84 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రంగా గుర్తించినట్టు ఎస్.సి.ఎస్ తెలిపింది. అయితే, భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియలేదు. 
 
ఇదిలావుంటే, పహల్గామ్‌లో బుధవారం ఉదయం 5.43 గంటల సమయంలో భూమి కంపించిన విషయం తెల్సిందే. దీని తీవ్రత 3.2గా నమోదైందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. పహల్గామ్‌కు 15 కిమీ దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నెల 5వ తేదీ కూడా జమ్మూ డివిజన్‌లో 5.9 తీవ్రతతో ఓ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments