Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రించాడు.. ఏమయ్యాడంటే?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (21:53 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో అతనికి తగిన శాస్తి జరిగింది. మద్యం మత్తులో విద్యార్థుల ముందు నగ్నంగా నిద్రించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బాహ్‌రైఖ్ జిల్లా విశేశ్వర్‌గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగీ పాఠశాలలో ఓ హెడ్‌మాస్టర్ పూటుగా తాగిన నగ్నంగా నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యింది. తల్లిదండ్రుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన విద్యాశాఖ దర్యాప్తు నిర్వహించి జైశ్వాల్‌ను సస్పెండ్ చేసింది. 
 
నిందితుడు దుర్గా జైశ్వాల్ తరచూ పాఠశాలలో అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం