Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నల్లగా ఉంటే.. విడాకులు ఇవ్వాలా? ఫ్యామిలీ కోర్టు ప్రశ్న

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (14:23 IST)
భార్యగా నల్లగా ఉందని, అందువల్ల తనకు విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన ఓ భర్తకు తేరుకోలేని షాక్ తగిలింది. నల్లగా ఉన్నంత మాత్రాన విడాకులు ఇవ్వాలా అంటూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టు వ్యాఖ్యానించింది. భార్య నల్లగా ఉందన్న కారణంతో విడాకులు మంజూరు చేయలేమని హైకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని పేర్కొంటూ గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సమర్థించింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ జంటకు గత 2005 వివాహమైంది. అయితే, భార్య తన పట్ల క్రూగంగా ప్రవర్తిస్తుందని, తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, విడాకులు మంజూరు చేయాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. దీనికి భార్య కౌంటర్ దాఖలు చేసింది. 
 
తాను నల్లగా ఉన్నానంటూ తన భర్తే తనను అవమానిస్తున్నారని, ఇంటి నుంచి బయటకు పంపించేశారని భార్య వాదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు భర్త వాదనతో ఏకీభవించలేదు. శరీర రంగును చూసి వివక్ష చూపే మనస్తత్వం మారాలని, ఒకవేళ విడాకులు ఇస్తే వివక్షను ప్రోత్సహించినట్టవుతుందని పేర్కొంటూ గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments