Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్‌ కాల్చొద్దన్నాడని దివ్యాంగుడిని రైల్లోంచి తోసేశారు...

పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో ఓ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో సిగరెట్ కాల్చొద్దన్నాడనీ ఓ ప్రయాణికుడిని రైల్లోనుంచి కిందికి తోసేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 2 జులై 2017 (10:51 IST)
పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగఢ్‌లో ఓ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో సిగరెట్ కాల్చొద్దన్నాడనీ ఓ ప్రయాణికుడిని రైల్లోనుంచి కిందికి తోసేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫరీదాబాద్‌కు చెందిన ఉపేంద్ర ప్రసాద్‌ (45) సంపర్క్‌‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. దివ్యాంగుల కోసం కేటాయించిన బోగీలో కూర్చున్నాడు. అదే బోగీలోకి ముగ్గురు యువకులు ఎక్కి సిగరెట్‌ వెలిగించారు. 'దివ్యాంగుల బోగీలోకి ఎక్కడమే కాకుండా పొగ వదలడం ఏంటి?' అని ప్రసాద్‌ వారిని నిలదీశారు. దీంతో అతడిని బోగీలోంచి బయటకు విరిసేశారు.
 
ఈ ఘటనంలో ప్రసాద్‌కు తల పగిలి, కాళ్లు, భుజం దోక్కుపోయిన స్థితిలో కొన్ని గంటలపాటు అతడు అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. తెలివిలోకి రాగానే సహాయం కోసం కేకలు పెట్టడంతో చుట్టుపక్కలవారు చూసి ఆస్పత్రిలో చేర్చారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడిచ్చిన ఫిర్యాదు మేరకు... నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కింద కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments