Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అల్లర్లు: డ్రైనేజీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శవమై తేలాడు

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (14:06 IST)
ఢిల్లీలో సీఏఏకి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో శాఖ‌లో ప‌నిచేస్తున్న ఆఫీస‌ర్ డ్రైనేజిలో శవమై తేలాడు. సీఏఏ అల్లర్లు ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన సంగతి తెలిసిందే. అల్లర్ల నేపధ్యంలో అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో ఆయన కోసం గాలింపు చేపట్టగా డ్రైనేజీలో ఆయన శవం లభ్యమైంది.
 
ఢిల్లీలో సీఏఏకు వ్య‌తిరేకంగా జ‌రిగిన హింస‌లో ఇప్ప‌టి వరకూ 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద‌ల సంఖ్య‌లో జ‌నం గాయ‌ప‌డటమే కాకుండా పోలీసులు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీ అల్లర్లపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్యాన్ని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments