ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకుల ఘర్షణ, ముద్దులు, రొమాన్స్ వంటివి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణీకురాలు.. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తిని చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ సమయంలో కంపార్ట్‌మెంటులో అందరి సమక్షంలో ఆ మహిళ సహ ప్రయాణీకునిపై చేజేసుకుంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకులు వీడియో తీసి నెట్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
67 వేలకు పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa