Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా కలి మాయ.. వరుసకు బాబాయ్.. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సహజీవనం..

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (15:47 IST)
కలియుగం.. వావి వరసల్లేవ్. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోతున్న ఎంతోమంది వావి వరసలు మరిచి దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనల రోజు రోజుకీ పెరుగుతున్నాయి. 
 
తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన కేశవకుమార్ పని నిమిత్తం ఢిల్లీలో ఉంటున్న బంధువుల దగ్గర ఉంటున్నాడు. ఏదో ఒక ఉపాధి చేసుకొని జీవిస్తున్నాడు కేశవ్ కుమార్.
 
బంధువుల ఇంటివద్ద గది అద్దెకు తీసుకున్నాడు తీరిక సమయంలో బంధువుల ఇంటికి వెళుతూ వుండేవాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న పదహారేళ్ల బాలికతో చనువుగా. మెలుగుతూ ఉండేవాడు. 
 
కానీ ఈ కామాంధుడు మాయమాటలతో సదరు బాలికను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టాడు. ఇక లవ్ ట్రాక్ తెరమీదికి తెచ్చారు ఎవరికీ తెలియకుండా నోయిడాకు తీసుకెళ్లి అక్కడ ఒక గది అద్దెకు తీసుకుని శారీరకంగా అమ్మాయిని వాడుకున్నాడు.
 
సుమారు మూడు నెలల పాటు సదరు 16 ఏళ్ల బాలికతో కేశవ్ సహజీవనం చేశాడు. తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించి నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments