Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్‌ రూమ్‌లో బాలికను ముద్దుపెట్టుకున్నాడు.. వీడియో తీసి..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (15:33 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల్లోనూ నేరప్రవృత్తి పెరిగిపోతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పాఠశాల టాయిలెట్‌లో మైనర్ బాలికను తోటి విద్యార్థే లైంగికంగా వేధించాడు. ఈ మొత్తం తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ చెందిన విద్యార్థిని ఎప్పటిలాగే గతవారం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం స్కూల్ ముగిశాక టాయిలెట్‌కు వెళ్లింది. అదే సమయంలో తోటి విద్యార్థి టాయిలెట్ రూమ్‌లో ఆ బాలికను లైంగికంగా వేధించాడు. బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ తతంగాన్ని మరో ఇద్దరు కుర్రాళ్లు ఫోన్ కెమెరాల్లో రికార్డ్ చేశారు. 
 
ఆ దృశ్యాలను ఇతరులతో షేర్ చేసి వైరల్ చేయడంతో విషయం బయటికి పొక్కింది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం