Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదు : ఢిల్లీ కోర్టు

పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మహిళ శరీరం ఆమె సొంతం. దీనిపై ఆమెకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొంది. అందువల్ల మహిళ అనుమతి లేకుండా ఎవరైనా సరే ఆమె శరీరాన్ని తా

Webdunia
సోమవారం, 22 జనవరి 2018 (10:33 IST)
పర్మిషన్ లేకుండా మహిళ శరీరాన్ని తాకరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. మహిళ శరీరం ఆమె సొంతం. దీనిపై ఆమెకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని పేర్కొంది. అందువల్ల మహిళ అనుమతి లేకుండా ఎవరైనా సరే ఆమె శరీరాన్ని తాకడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 
 
2014లో ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో 9 ఏండ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్ వాసి చావి రాం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడికి ఐదేండ్ల జైలుశిక్షను విధించింది. 
 
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి సీమ మైనీ స్పందిస్తూ మహిళకు వ్యక్తిగత గోప్యత హక్కు అనేది ఉంటుందని, ఈ హక్కును పలువురు పురుషులు కాలరాస్తున్నారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments