Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు.. మెట్రో రైల్ సిబ్బంది సాయపడ్డారు (వీడియో)

మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ జంటకు పెళ్లి గిప్టుగా కోచ్ వన్ కార్డు కూడా ఇచ్చామని మెట్రోరైల్ సిబ్బంద

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (18:03 IST)
మెట్రో రైల్ సిబ్బంది ఓ జంటకు సకాలంలో వివాహం జరిగేందుకు సాయం చేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ జంటకు పెళ్లి గిప్టుగా కోచ్ వన్ కార్డు కూడా ఇచ్చామని మెట్రోరైల్ సిబ్బంది తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌లోని పాలక్కాడ్‌కు చెందిన రంజిత్‌కుమార్‌తో అదే రాష్ట్రంలోని ఎర్నాకుళంలోని ధన్య అనే యువ‌తికి పెద్ద‌లు వివాహం ముహూర్తం కుదుర్చారు. 
 
పెళ్లి పందిరంతా బంధుమిత్రుల‌తో కోలాహలంగా ఉంది. వరుడి రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే వరుడు కుటుంబం మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అయితే వరుడి కుటుంబీకులు కారు నుంచి దిగి మెట్రో రైలులో వెళ్లాలనుకున్నారు. 
 
కానీ అక్కడా రద్దీ చూసి షాకయ్యారు. ఆపై మెట్రో సిబ్బందికి పెళ్లి వుందంటూ త్వరగా వెళ్లాలని చెప్పడంతో.. వారు టికెట్లు ఇవ్వడంతో పెళ్లి కొడుకు కుటుంబం ఊపిరి పీల్చుకుంది. మెల్రోరైల్లో ప్రయాణించి ఆ పెళ్లికొడుకు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments