Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేసిన కోహ్లీ - అనుష్క (వీడియో)

నూతన దంపతులైన విరాట్ కోహ్లీ - అనుష్క జోడీ ఆనందంలో మునిగిపోయింది. వివాహ మధురానుభూతిని ఎంజాయ్ చేస్తోంది. గురువారం రాత్రి వీరి రిసెప్షన్ ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరిగింది.

విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేసిన కోహ్లీ - అనుష్క (వీడియో)
, శుక్రవారం, 22 డిశెంబరు 2017 (16:11 IST)
నూతన దంపతులైన విరాట్ కోహ్లీ - అనుష్క జోడీ ఆనందంలో మునిగిపోయింది. వివాహ మధురానుభూతిని ఎంజాయ్ చేస్తోంది. గురువారం రాత్రి వీరి రిసెప్షన్ ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరిగింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచ్చేసి విరుష్క జంటను ఆశీర్వదించారు. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ తర్వాత పెళ్లి కుమారుడు, పెళ్ళి కుమార్తెలు స్టెప్పులతో ఇరగదీశారు.
 
వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేశారు. అదిరిపోయే కాస్టూమ్స్‌తో రాయల్ లుక్‌లో కనిపించింది. ఈ పార్టీ తర్వాత పంజాబీ మ్యూజిక్‌తో హోటల్ హోరెత్తిపోయింది. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్‌తోపాటు ధావన్‌తో కలిసి అనుష్కా స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు లంకతో రెండో టీ20 ... సిరీస్‌పై కన్నేసిన భారత్