Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నిండు గర్భిణి.. ఐసోలేషన్‌లో చికిత్స

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (13:35 IST)
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్‌తో పాటు ఆమె భార్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ భార్య నిండు గర్భిణి. డాక్టర్‌తో పాటు ఆమెను ఇప్పటికే ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు శుక్రవారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. మొత్తానికి ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఓ కరోనా పేషెంట్‌ బిడ్డకు జన్మనివ్వడం దేశంలో ఇదే తొలిసారి. తల్లీ బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో వున్నారు. సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, సర్దార్‌ వల్లభాయి హాస్పిటల్‌ డాక్టర్‌కు, ఢిల్లీ బస్తీ దవఖానాల్లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లకు, క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments