Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో.. వడగండ్ల వాన?

జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా.. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (12:29 IST)
జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా.. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా శనివారం విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, పెనుగాలులు వీస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 
 
దక్షిణ మహారాష్ట్ర నుంచి మరాట్వాడా మీదుగా విదర్భ వరకూ కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర విభాగం అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోను తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పారు. 
 
ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో వడగండ్ల వాన కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒంటిమిట్ట శ్రీరామాలయంలో రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా భారీగా కురిసిన వడగండ్ల వానలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments