చాలా తీవ్రంగా మారిన మోచా తుఫాను.. అత్యవసరర సేవల కోసం ఎనిమిది బృందాలు

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (12:09 IST)
మోచా తుఫాను "చాలా తీవ్రమైన" తుఫానుగా తీవ్రమవుతుంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) పశ్చిమ బెంగాల్‌లో అత్యవసరర సేవల కోసం ఎనిమిది బృందాలను, 200 మంది రక్షణ సిబ్బంది మోహరించారు. 
 
మోచా తుఫాను ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై తీవ్ర తుఫానుగా మారిందని అధికారులు తెలిపారు. కాక్స్ బజార్ సమీపంలో బంగ్లాదేశ్‌లోని లోతట్టు తీర ప్రాంతంలో 1.5-2 మీటర్ల తుఫాను వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. 
 
మత్స్యకారులు ఆదివారం వరకు ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ కార్యాలయం కోరింది. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలను నిర్వహించడానికి అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు 24 గంటలు పనిచేస్తున్నాయని ఎన్డీఆర్ఎఫ్ 2వ బెటాలియన్ కమాండెంట్ గుర్మీందర్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments