పశువుల కాపరిపై సీఆర్పీఎఫ్ లైంగికదాడి... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (15:11 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన పొలంలో పశువులు మేపుతున్న ఓ మహిళపై సీఆర్పీఎఫ్ జవాను ఒకడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దుబ్బకోట గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ మహిళ దుబ్బకోట సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలో పశువులను మేపుతోంది. అంతలో సీఆర్‌పీఎఫ్ జవాన్ మహిళను బెదిరించి పొలంలోనే ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు.
 
అతని చెర నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఆ మహిళ... కుటుంబ సభ్యులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుక్మా పోలీసులు ఐపీసీ 376 కింద కేసు నమోదు చేసి నిందితుడైన జవాన్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ షాలబ్ సిన్హా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం