Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల పాటు ప్రేమ పేరుతో నమ్మించాడు.. నిశ్చితార్థం అయ్యాక జంప్.. ఇంటి ముందు ధర్నా

ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చే

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (09:42 IST)
ప్రేమిస్తున్నానని రెండేళ్ల పాటు నమ్మించాడు. పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు తీసుకొచ్చాడు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత జంప్ అయిన ప్రేమికుడితోనే తన పెళ్లి జరగాలని బాధిత యువతి ఇంటి ఎదుట ధర్నా చేస్తూ సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తూత్తుకుడి జిల్లా సాత్తానకులం సమీపం శంకరనకుడియిరుప్పు ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి (22), అదే గ్రామానికి చెందిన ధర్మలింగం (25) ప్రేమించుకున్నారు. అయితే ముత్తులక్ష్మితో వివాహానికి ధర్మలింగం నిరాకరించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు రెండు కుటుంబాలతో చర్చలు జరిపి ఇరువురికి పెళ్లి జరపాలని నిర్ణయించి నిశితార్థం జరిపారు. త్వరలో వివాహం జరుగనున్న నేపథ్యంలో ధర్మలింగం, అతడి కుటుంబీకులు ఉన్నట్టుండి ఇల్లు విడిచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ముత్తులక్ష్మి తిరుచెందూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తర్వాత ప్రేమికుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టింది. వంట సామగ్రిని పక్కనబెట్టుకుని వంట చేసుకుంటూ గడిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం