Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మాగాంధీ కంటే అంబేద్కరే గొప్ప.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (09:34 IST)
జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరే గొప్పవారని.. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వల్లే వర్గ రహిత, లౌకికవాద రాజ్యాంగం సాధ్యపడిందని అసదుద్దీన్ కామెంట్ చేశారు. దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరిందని అసదుద్దీన్ అంటున్నారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఉనికి చాటుకున్న ఎంఐఎంను ఉత్తరప్రదేశ్ లోనూ అభివృద్ధి చేయాలని అసదుద్దీన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.  అందుకు యూపీ ఎన్నికలను అవకాశంగా మలచుకుంటున్నారు. అక్కడ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎంను పోటీకి దింపుతున్నారు అసదుద్దీన్ ఒవైసీ.
 
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనే ఓవైసీ ఈ కామెంట్స్ చేశారు. సంభాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. 'అంబేద్కర్‌ మహాత్మాగాంధీ కన్నా పెద్ద నాయకుడు. ఆయన లౌకికవాద, వర్గ రహిత రాజ్యాంగం రూపొందించి ఉండకుంటే సమాజంలో అన్యాయాలు మరింత పెరిగిపోయేవని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రానికి భోగి టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments