Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వాక్సిన్... అపోహలు

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (11:37 IST)
కోవిడ్ వాక్సిన్ తీసుకున్నా కూడా పాజిటివ్ వచ్చింది లేదా వస్తున్నది అనే దాని మీద ఉన్న అపోహలు గురుంచి వాస్తవం తెలుసుకుందాము. 

వాక్సిన్ తీసుకున్న తరువాత మన శరీరం లో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడానికి హీన పక్షం 28 రోజులు పడుతుంది. 28 రోజు మళ్ళీ రెండవ డోసు తప్పక తీసుకోవాలి. రెండవ డోసు తీసుకున్నాక మరో 15 లేదా 20 రోజుల కి మన శరీరం యాంటీ బాడీలని పూర్తిగా ఉత్పత్తి చేసుకుంటుంది. 

వాక్సిన్ తీసుకున్న తరువాత కనీసం 2 నెలలు సిగరెట్,ఆల్కహాల్,జర్దా పాన్, గుట్కా లాంటివి అసలు తీసుకోకూడదు అంటే 2 నెలలు పూర్తిగా వాటికి దూరంగా ఉంటేనే వైరస్ యాంటీ బాడీలు పూర్తిగా ఉత్పత్తి అయ్యి మనకి వైరస్ నుండి రక్షణ కల్పిస్తుంది. తాజాగా మొదటి డోసుకి రెండో డోసుకి మధ్య 28 నుండి 60 రోజులు గాప్ ఉంటే మంచి ఫలితాలని ఇస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇమ్రాన్ ఖాన్ వాక్సిన్ తీసుకున్న రెండో రోజే కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి చైనా వాక్సిన్ పనిచేయలేదు అనే ప్రచారం వాస్తవం కాదు. నిజానికి వాక్సిన్ తీసుకున్న తరువాత సెల్ఫ్ క్వారంటయిన్ లో నెల రోజులు ఉంటే వాక్సిన్ ప్రభావం బాగా ఉంటుంది.

మొదటి డోసుకి రెండో డోసుకి మధ్య కాలంలో మాస్క్ ధరించడం తప్పనిసరి అలాగే వీలున్నంత వరకు జన సమూహం లో తిరగకుండా ఉండాలి అప్పుడే వాక్సిన్ ప్రభావం చూపిస్తుంది అంతే కానీ ఇవాళ వాక్సిన్ వేసుకున్నాను కాబట్టి రేపటి నుండి మనకి వైరస్ శోకదు అనేది అపోహ మాత్రమే.

రెండు రోజుల క్రితం ఒక మహిళ ఆడపిల్లకి జన్మనిచ్చింది అయితే డాక్టర్లు పుట్టిన బిడ్డకి పరీక్షలు జరపగా ఆ బిడ్డలో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. సదరు మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే వాక్సిన్ తీసుకున్నది అంటే తల్లి వాక్సిన్ తీసుకుంటే పుట్టిన బిడ్డలో యాంటీ బాడీలు సహజ సిద్ధంగా వచ్చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments